LATEST NEWSతెలంగాణ చర్చ : షాద్ నగర్, జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన విద్యార్థినులు… By Neti Charcha Last updated Nov 5, 2025 171 షాద్ నగర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన విద్యార్థినులు… ప్రిన్సిపల్ శైలజ తమను వేధిస్తుందని నిరసన… విద్యార్థినులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత. ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన విద్యార్థినులు.ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డుల ప్రదర్శన.