LATEST NEWS చర్చ : మధిర , ఖమ్మం జిల్లా… మధిర పట్టణంలో అఖిలపక్ష పార్టీలు,బిసి సంఘం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం సంపూర్ణం By Neti Charcha On Oct 18, 2025 120 మధిర పట్టణంలో అఖిలపక్ష పార్టీలు,బిసి సంఘం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం సంపూర్ణం… అన్నిబిసి సంఘాలు తెల్లవారుజామునే రోడ్ల పైకి వచ్చి దుఃఖనాలు, వ్యాపార సముదాయలు ముసివేశారు, ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపారు. బిసి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న వర్తక,వ్యాపార,వాణిజ్య సంస్థలు.