చర్చ : ఘోర అగ్నిప్రమాదం 25 మంది ప్రయాణికులు స్పాట్ లో మరణం, చిన్నటేకూరు,కల్లూరు మండలం,కర్నూలు…
కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో బస్సు ఒక బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి…
Read More...
Read More...