చర్చ : మహిళల ప్రపంచ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.
మహిళల ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్ కి చేరుకుంది మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. లక్ష్యసాధనలో భారత మహిళల జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో 341 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన జమీమా రోడ్రిగ్స్ 127* మరియు హార్మోన్ ప్రీత్ కౌర్ 89 చక్కటి భాగస్వామ్యంతో భారతదేశానికి గెలుపునుందించి భారత దేశ జట్టు ఫైనల్ కి చేరుకునేలా చేశారు.