News & Views

చర్చ : మీర్జగూడ , చేవెళ్ల , రంగారెడ్డి జిల్లా, మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత , ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు…

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత

ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ

ఎమ్మెల్యే కాలె యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు

ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటు నినాదాలు

రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహం

నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన , పోలీసులతో స్థానికుల వాగ్వాదం , బస్సును ఇక్కడ నుండి తొలగించవద్దని అని ఆగ్రహం ,ప్రమాద స్థలం నుండి కారు ఎక్కి వెళ్ళిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.