చర్చ : కొత్తగూడెం , చుంచుపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన ముత్యాల రాజేష్ ముదిరాజ్ నీ సన్మానించిన కొత్తగూడెం ముదిరాజ్ సంఘం సభ్యులు…

కొత్తగూడెం జిల్లా కేంద్రం చుంచుపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన ముత్యాల రాజేష్ ముదిరాజ్ నీ సన్మానించిన కొత్తగూడెం ముదిరాజ్ సంఘం సభ్యులు…
ఇ సందర్భంగా ముదిరాజులు రాజకీయంగా ఎదగాలని , సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని సంఘం సభ్యులు కోరుకున్నారు. ఇ కార్యక్రమంలో నాయిని రాజేష్ , పైడయ్య , జీ వెంకటేశ్వర్లు , సాగర్ బండారి , మామిడి సాంబశివరావు , సొప్పరి క్రాంతి , దొంతమల్ల శ్రీనివాస్, నాయిని వేణు, కోల హరీష్ , రాజు , సున్నం ప్రవీణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.