LATEST NEWS చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ షాప్ లో చోరీ – నగదు అపహరణ By Neti Charcha On Dec 7, 2025 174 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..పాల్వంచ దమ్మపేట సెంటర్ వాసు హోటల్ ఎదురుగా గల ఫ్రెండ్స్ నట్స్ & బోల్ట్స్ షాప్ లో రాత్రి దుండగులు షాప్ ను పగల కొట్టి అందులో వున్న నగదు సుమారు 27, 000/- లను దోచుకెల్లారు.ఆ షాప్ లోనే మినీ ఏ. టీ. యం వుంది.పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.