చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలిమళ్లీ — KCR నూ ముఖ్యమంత్రిని చెయ్యాలి మాజీ మంత్రి వనమా
- పాల్వంచ మండలంలోని జగన్నాధపురం రంగాపురం పంచాయతీ లు వనమా విస్తృత పర్యటన
- జగన్నాధపురం BRS అభ్యర్థి ధర్మ సోత్ రమేష్ రంగాపురం BRS సర్పంచ్ అభ్యర్థి రాధకు మద్దతుగా వనమా ప్రచారం
- గతంలో ముఖ్యమంత్రిగా KCR ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు , MLA గా నేను చేసిన అభివృద్ధిని చూసి మద్దతు ఇవ్వండి
- నేను కొత్తగూడెం నియోజకవర్గంలో గతంలో 1 లక్ష పక్క ఇల్లు కట్టిస్తే పాల్వంచ మండలంలో సుమారు 20 వేలు ఇల్లులు కట్టించా
పెద్దమ్మ తల్లి ఉన్న ఈ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు తో గతంలో అభివృద్ధి చేశాం పెద్దమ్మతల్లి ఆలయం పక్కన రెండు అధున్నతగా ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేశాను ప్రజల కోరిక మేరకు పెద్దమ్మ తల్లి ఆలయం పక్కన శివాలయంలో నిర్మాణం చేయించాను
KCR హయాంలోనే పంచాయతీలు సుందరవనంగా తీర్చిదిద్దాను పంచాయతీలు, పార్కులు,స్మశానం వాటిక, పరిశుద్ధం ఇంటింటికి మంచినీరు వీధిలైట్లు రహదారులు ఏర్పాటు అయ్యాయి
నేను గతంలో పంచాయతీ సర్పంచ్ గానే రాజకీయాలకి వచ్చాను, 16 సంవత్సరాలు పాల్వంచ పంచాయతీ సర్పంచ్ గా పని చేశాం సర్పంచ్ స్థాయి నుండి అంచలంచలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగాను
పాల్వంచ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దా గెలుపు ఓటములు
గెలిచినప్పుడు ఎగర వద్దు ఓడినప్పుడు కుంగవద్దు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల మధ్యనే ఉండి ప్రజల సంబంధాలను కొనసాగిస్తున్నాం ఎవరిని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడేదే లేదు
- చివరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవలోనే ఉంటా
ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు గారు, పాల్వంచ మండల టిఆర్ఎ పాల్వంచ మండల BRS అధ్యక్షులు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, జిల్లా మండల పట్టణ BRS నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
స్థానిక నాయకులు ధర్మసూద్ సేవ్య, మంగ్య ధర్మసోద్ చందర్,,,దోoతగాని రవి, ప్రభాకర్ రెడ్డి,శంకర్ రంగాపురం చంద్రగిరి మురళి, రామా, మాలోత్ కిషన్, లాలు, బానోత్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు