చర్చ : వరంగల్ జిల్లా ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు 4 రోజుల వరుస సెలవులు….
వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు 4 రోజుల వరుస సెలవులు...

చర్చ : వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజుల వరుస సెలవులు..
శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం దీపావళి, మంగళవారం అమావాస్య సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కు వరుసగా నాలుగు రోజులు సెలవులు..
తిరిగి బుధవారం యధావిధిగా మార్కెట్ లో క్రయవిక్రయాలు కొనసాగనున్నట్లు తెలిపిన మార్కెట్ గ్రేడ్ 2 అధికారి రాము..
రైతులు ఇట్టి విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను తీసుకురావలసిందిగా కోరిన మార్కెట్ అధికారులు..