చర్చ : సంగారెడ్డి జిల్లాలో…
బిసి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

చర్చ : సంగారెడ్డి జిల్లాలో…
బిసి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
విద్యాసంస్థలు పెట్రోల్ బంక్ లు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసి ఉంచారు.ఆర్టీసీ బస్టాండ్లు డిపోల వద్ద బిసి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాజకీయ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి
జిల్లాలో బంద్ కు సంబందించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు