News & Views

చర్చ, సత్తుపల్లి: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాలుగవ జిల్లా మహాసభలు….

ఖమ్మం లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహా సభ లో రాష్ట్ర కమిటీ సత్తుపల్లి డివిజన్ అధ్యక్షునిగా చీపు గంగాధర్ ( స్వతంత్ర న్యూస్) , ప్రధాన కార్యదర్శిగా గా కొత్తపల్లి సుధాకర్ ( దిశ దినపత్రిక) ను ప్రకటించడంతో శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి జర్నలిస్టులు