News & Views
Monthly Archives

June 2026

చర్చ భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సుల తనిఖీలు_

చర్చ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా రవాణాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల…
Read More...

చర్చ సింగరేణి: సింగరేణిలో సమ్మె సైరన్ – సమస్యలు పరిష్కరించకుంటే స్తంభింపజేస్తామని హెచ్చరిక_

_చర్చ సింగరేణి సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుందని, కార్మికుల సహనానికి హద్దు దాటిందని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణిని స్తంభింపజేస్తామని, యాజమాన్యం మొండివైఖరి…
Read More...

చర్చ కొత్తగూడెం : లేపాక్షి బార్ పక్కన బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి వ్యక్తి కిందపడి గాయాలు

చర్చ కొత్తగూడెం: కొత్తగూడెం లేపాక్షి బార్ పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సుజాతనగర్ 108 సిబ్బంది టెక్నీషియన్ పొతురాజు నరేందర్, వంకుడోత్ సాయి కిరణ్…
Read More...

చర్చ హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా మద్యం షాపుల సిండికేట్ దందా_

చర్చ కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం షాపుల సిండికేట్ దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు గుంపులుగా ఏర్పడి లైసెన్సులు దక్కించుకొని సిండికేట్‌గా మారి జిల్లాలోని మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.…
Read More...

చర్చ కొత్తగూడెం : కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం ప్రారంభం_

_ *డేట్‌లైన్:* చర్చ కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం తొలిరోజు ఘనంగా ప్రారంభమైంది. సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు…
Read More...

చర్చ కొత్తగూడెం : కొత్తగూడెంలో మోస్తరు వర్షం.. ప్రజలకు ఉపశమనం

చర్చ కొత్తగూడెం,: రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కోల్టౌన్ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. అధిక వేడిమి, ఉక్కపోతలతో అల్లాడుతున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన…
Read More...

చర్చ కొత్తగూడెం సింగరేణి : బదిలీపై వెళ్తున్న అజ్మీరా శ్రీనివాస్‌కు ఆర్‌సీహెచ్‌పీ కార్మికుల ఘన…

చర్చ,కొత్తగూడెం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీహెచ్‌పీ (RCHP)లో విశిష్ట సేవలు అందించిన శ్రీ అజ్మీరా శ్రీనివాస్, ఎస్.ఈ. (ఎలక్ట్రికల్ & మెకానికల్) గారికి కార్పొరేట్ సెంట్రల్ స్టోర్స్‌కు బదిలీ అయిన సందర్భంగా కార్మికులు,…
Read More...

చర్చకొత్తగూడెం సింగరేణి : మెడికల్ ఫిట్ అయిన వారసులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి_

*డేట్‌లైన్:* చర్చ కొత్తగూడెం సింగరేణి సింగరేణి సంస్థలో మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా–ముట్టడి కార్యక్రమం…
Read More...