చర్చ భద్రాద్రి కొత్తగూడెం : శుభకార్యం జరుగనున్న ఇంట్లో ఆకస్మాత్తుగ కుటుంబ పెద్ద మరణించడం తో విషాదం లో కుంటుంబం.


బ్రేకింగ్ న్యూస్ :
చర్చ భద్రద్రి కొత్తగూడెం జిల్లా :
శుభాకార్యం జరుగనున్న ఇంట్లో ఆకస్మాత్తుగ కుటుంబ పెద్ద మరణించడం తో విషాదం లో కుంటుంబం.
వడదెబ్బ తో ఆర్టీసీ బస్ కండక్టర్ బస్ లో నే మృతి, విషాదం.
భద్రాచలం నుండి హనుమకొండ పోతున్న పరకాల డిపో కి సంభందించిన ఆర్ టి సి డిపో బస్.
అనిశెట్టి పల్లి బ్రిడ్జి వద్ద బస్ లో టికెట్ కొడుతున్న క్రమంలో ఒక్కసారిగా కూప్పకూలిన కండక్టర్ బిరిల్లి శంకర్(50).
ప్రయాణికులు అరుపులు చేయడం తో బస్ ఆపిన డ్రైవర్ సంబయ్య.
చికిత్స నిమిత్తం ప్రయాణికుల సహాయంతో 108 ద్వారా సర్వేజన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
శంకర్ వడదెబ్బ తో మరణించారాని వైద్యులు నిర్ధారణ.
శంకర్ మరచిడం తో శంకర్ కుటుంబం లో విషాదచయాలు అలుముకున్నాయి.
శంకర్ కి ఒక కూతురు, కుమారుడు వున్నారు.
కుమార్తే అమూల్య కి ఈ నెల 9 వ తేదీన శరత్ బాబు తో లో నిషేచితర్ధం జరిగింది, జూన్ 25 నా పెళ్లి.